కావలసినవి:
బియ్యం రవ్వ 1 కప్పు
పోపు దినుసులు
కర్వేపాకు
పల్లిలు
చింతపండు గుజ్జు
పసుపు
ఉప్పు సరిపడ
నూనె కొంచెం
తయారీ విధానం :
1.ముందుగా స్టవ్ మీద క్కుక్కర్ పెట్టుకొని 2 కప్పు ల నీళ్ళు పొసుకొని కొంచెం ఊప్పు,నూనె వేసి బాగా మరిగించాలి.
2. బాగా మరిగిన నీళ్ళలో ఒక కప్పు బియ్యం రవ్వ వేసుకొని కలిపి క్కుక్కర్ మూత పెట్టుకొవాలి.3 విజిల్స్ వచ్చెవరకు ఉంచి స్టవ్ ఆర్పేయాలి.
3.ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె బాగా వేడిక్కిన తర్వాత పోపు దినుసులు,కర్వేపాకు,పల్లిలు అన్ని వేసుకొవాలి.
4.బాగా వెగిన తరువాత చింతపండు గుజ్జు,పసుపు వేసి చింతపండు బాగా దగ్గరకి వచ్చెవరకు వేయించుకొవలి.
5.ఇప్పుడు ఉడికించిన రవ్వ లో తయారుచెసుకున్న పోపు ను,సరిపడ ఉప్పు ను వేసి బాగా కలుపుకొవాలి.
అంతె..ఇప్పుడు సెర్వింగ్ ప్లేట్ లోకి తీస్కొని సర్వ్ చేసుకోవాలి.

No comments:
Post a Comment