కావలసినవి : బ్రెడ్ స్లిసులు 5 బంగాళాదుంపలు 2 కేరెట్ 2 మట్టార్ చిన్న కప్ అల్లం వెళ్లులి పేస్టు కొంచెం కారం ,ఉప్పు ,గరంమసాల సరిపడా నూనె వేయించడానికి సరిపడా | |
'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు.
మరి ఇంకెందుకండి ఆలస్యం...
నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..
Tuesday, December 28, 2010
Veg Bread Rolls
Friday, December 24, 2010
butter cookies
కావలసినవి: ఉప్పులేని వెన్న 500గ్రా మైదా 750 గ్రా వెనిలా ఏసేన్సు 10మిల్లిగ్రా కాస్టర్ షుగర్ 375 గ్రా కిస్ మిస్ | |
Wednesday, December 22, 2010
ఆలు సమోసా
కావలసినవి : మైదా 250 గ్రా బంగాళదుంపలు 3 ఉల్లిపాయ 1 వాము కొంచెం కర్వేపాకు కొంచెం కారం ,ఉప్పు సరిపడా పోపుదినుసులు నూనే వేయించుకోడానికి సరిపడా |
కార్న్ కాజు మసాల కర్రీ
కావలసినవి : బేబీ కార్న్ 6 జీడిపప్పు 50 గ్రా టమాటాలు 4 ఉల్లిపాయలు 2 నూనె 200 గ్రా కొత్తిమీర కొంచెం కారం,ఉప్పు,గరంమసాల,మిరయాలపొడి,జీరా పొడి |
కాకరకాయ పులుసు కూర
కావలసినవి : కాకరకాయలు 2 టామాటో 2 ఉల్లిపాయలు 2 చింతపండు కొంచం బెల్లం 50 గ్రా పోపు దినుసులు దానియలపొడి కొంచం కారం ,ఊప్పు సరిపడా కొత్తిమీర ,కర్వేపాకు |
|
తయారీ విధానం : ముందుగ కాకరకాయల ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొంచం ఊప్పు వేసి బాగా కలుపుకోవాలి.తరువాత స్టవ్ పైన బాండి పెట్టుకొని కొంచం నూనే వేసి కాగాక కాకరకాయల ను బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే నూనే లో పోపుదినుసులు వేయాలి అవి వేగిన తర్వాత అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయాలి ,అవి వేగినతర్వాత వేయిన్చిపెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయాసి వేగనివ్వాలి ,తర్వాత చిన్నగా తరిగిన టమాటోలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత సరిపడా చింతపండు పులుసు,బెల్లం,కారం,ఊప్పు,ధనియాలపొడి వేసి మూత పెట్టుకొని ఒక్క 10 నిమషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొంచం వేసుకొని సెర్వె చేస్కోవాలి |
|
హరియాలి పన్నీర్
కావలసినవి : పన్నీర్ 1 కప్ కొత్తిమీర 3 కట్టలు టామాటో 1 చిన్నది ఉల్లిపాయ 1 చిన్నది అల్లం వెల్లులి పేస్టు సరిపడా గరమసల కొంచం దనియాలపొడి కొంచం మిర్యాలపొడి కొంచం |
|
| తయారీ విదానం : ముందుగ పన్నీర్ ని కొంచం నీళ్లు లో సరిపడా ఉప్పు వేసుకొని 3 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరిగిన ఉల్లిపాయ,టామాటో,కొత్తిమీర బాగా మిక్సి పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొంచం నూనే పోసుకోవాలి అది వేడి ఎక్కినాక, అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు,టామాటో వేసి కొంచం సేపు మగ్గనివ్వాలి . తర్వాత మిక్సి పట్టిన గ్రేవి ని కూడా వేస్కోవాలి. ఇప్పుడు కొంచం దనియాలపొడి,మిర్యాలపొడి,గరమసల,పసుపు,కారం,సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ అర్పేయాలి. అంతే గుమగుమలాడే హరియాలి పన్నీర్ రెడీ! |
|
ఏం . ఎల్ .ఎ దోస
కావలసిన పదార్థాలు : మినపప్పు-అరకిలో బియ్యం - ఒక కిలో మెంతులు - 5 గ్రాములు అటుకులు - 50 గ్రాములు పంచదార - 10 గ్రాములు ఉప్పు - సరిపడ |
|
తయారీ విధానం : 1 ముందుగా మినపప్పు, బియ్యం, మెంతులు, అటుకులను వేరు వేరుగా ఒక గంటపాటు నానబెట్టుకోవాలి. 2 గంట తర్వాత మూడింటిని గ్రై0డర్ లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 3 దీనిలో పంచదార, ఉప్పు వేసి కలపాలి.దీనితో దోసెలకు కావలసిన పిండి రెడీ అయినట్టే. 4 ఒక చిన్న గిన్నెతో ఈ పిండి ముద్ద తీసుకుని వేడి వేడి పెనం పై వేసి చతురస్రాకారంలో రుద్దాలి. 5 కాలుతున్న దోసె పై నూనె వేసి దోరగా కాలేవరకు వుంచి అట్లకాడతో తీసెయ్యాలి. * చిట్కా: దోసెల పిండి కలిపేటప్పుడు జోరుగా వుంటే అందులో కొంచెం బియ్యపు పిండి కలిపితే సరి! |
|
Subscribe to:
Posts (Atom)





