కావలసినవి: ఉప్పులేని వెన్న 500గ్రా మైదా 750 గ్రా వెనిలా ఏసేన్సు 10మిల్లిగ్రా కాస్టర్ షుగర్ 375 గ్రా కిస్ మిస్ | |
తయారీ విధానం : వెన్న కు పంచదార చేర్చి క్రీం లా వచ్చేదాకా గిలకొట్టాలి.ఇందులో కొడుగుడ్డు తెల్లసొన ,వెనిలా ఏసేన్సు కలిపి చివరిగా మైదా చేర్చాలి .ఒక ట్రేలో ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బిస్కెట్లు గా చేస్కొని పైన కిస్ మిస్ తో అలంకరించి ,160 డిగ్రీ ల వేడి వద్ద 20 నుంచి 25 నిమిషాలు దాకా ఓవెన్ లో బెక్ చేస్తే సరిపోతుంది. |

No comments:
Post a Comment