'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Monday, January 24, 2011

Coriander Chutney

కావలసినవి :
కొత్తిమీర 5 కట్టలు
దనియాలు కొన్ని
పచ్చిమిర్చి 5
బెల్లం కొంచెం
పోపు దినుసులు
చింతపండు కొంచెం
అల్లం వెల్లులి కొంచెం



తయారీ విధానం:
1 . ముందుగా కొత్తిమీర ను బాగా కట్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి .
2 . తర్వాత మిక్సీ జార్ లో కాడిగిపెట్టుకున్న కొత్తిమీర,పచ్చిమిర్చి,బెల్లం,చింతపండు,అల్లం వెల్లులి ,దనియాలు,కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
3 .తర్వాత స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని పోపుపెట్టుకుంటే ,పచ్చడి తయార్ .

No comments:

Post a Comment

Share |