Corn Patties
కావలసినవి: మొక్కజొన్న గింజలు - 1 కప్
తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అర కప్
పచ్చిమిర్చి 3
గరంమసాల కొంచెం
ఉప్పు సరిపడా
కొత్తిమీర
టామాటో సాస్ |
|
తయారి విధానం :
1 . ముందుగా మొక్కజొన్న గింజలను,పచ్చిమిర్చి ను ,సరిపడా ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేస్కోవాలి.
2 . ఇప్పుడు ఆ ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోని,అందులో తరిగిన ఉల్లిపాయముక్కలు,గరం మసాల ,కొత్తిమీర అన్ని వేస్కొని బాగా కలుపుకోవాలి.
3 . స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని వేయించుకోడానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి .
4 . చిన్న కవర్ తీసుకోని దానిమీద కొంచెం నూనె పోసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడలు గా వేసుకొని బాగా వేగనివ్వాలి.
5 . ఇప్పుడు సెర్వింగ్ ప్లేట్ లోకి తీస్కొని టామాటో సాస్ తో సర్వే చేసుకోవాలి. |
No comments:
Post a Comment