'మీకు ఇష్టమైన ఆహరం?' సమాదానం ఏదైనా కావచ్చు...మనకు ఇష్టమైనది ఎప్పుడైనా ఎంతైనా తినొచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం... నా బ్లాగ్ లో మీకు ఇష్టమైన ఆహరాన్ని రుచి చూడండి..

Thursday, January 20, 2011

Vegetable Omelette


కావలసినవి:
కోడిగుడ్డులు 2
క్యారెట్ తురుము కొంచెం
క్యాబేజీ తురుము కొంచెం
బీన్స్ ముక్కలు కొంచెం
మొక్కజొన్న పిండి చెంచా
ఉప్పు,కారం సరిపడా
నూనె కొంచెం

తయారీ విధానం:
1 . ఒక వెడల్పాటి గిన్నె తీసుకోని అందులో గుడ్ల సోన ,మొక్కజొన్న పిండి వేసి బాగా గిలకొట్టాలి.
2 . ఇప్పుడు  క్యాబేజీ,క్యారెట్  తురుము ఉప్పు,కారం చేర్చి బాగా కలపాలి.
3 . స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి ఎక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని దోసాల వేసుకొని మూత పెట్టుకోవాలి.
4 .  తిరగేసి కూడా బాగా కాలనివ్వాలి ,ఒక్క రెండునిమిషాలు తర్వాత దించేస్తే బలవర్ధకమైన వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ !

No comments:

Post a Comment

Share |